Wanted Reporters

Wanted Reporters

గుమ్మడిదల లో ఎల్లమ్మ తల్లి పండుగ ముస్తాబైన ఎల్లమ్మ దేవాలయం -- బోనాలు,బండ్లు ఊరేగింపు

 గుమ్మడిదల లో ఎల్లమ్మ తల్లి పండుగ  ముస్తాబైన ఎల్లమ్మ దేవాలయం  -- బోనాలు,బండ్లు ఊరేగింపు 



గమ్మడిదల, వస్తావా తెలంగాణ న్యూస్:-

గుమ్మడిదల మండల కేంద్రంలో మంగళవారం ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా  బోనాలు, బండ్లు, తొట్టెల ఊరేగింపు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మద్దుల బాల్ రెడ్డి తెలిపారు. మరియు ఎడ్ల బండ్లు, బోనాలు తదితర కార్యక్రమాలకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా దృశ్య ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments

Ad Code