జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించిన అటవీ అధికారులు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం:
జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా వెంకటాపురం అటవీశాఖ డివిజన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అటవీ శాఖ ఉద్యోగులకు క్షోభాయాత్ర నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన హరిత యోధులకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments