Wanted Reporters

Wanted Reporters

మేడ్చల్ మున్సిపాలిటీలోని మొట్టమొదటి గణేష్ ఆగ్మాన్ ఉత్సవం

 మేడ్చల్ మున్సిపాలిటీలోని మొట్టమొదటి గణేష్ ఆగ్మాన్ ఉత్సవం 19వ వార్డులోని ఎస్ ఎస్ ఎస్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో




మేడ్చల్,వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి,శివకుమార్:


మేడ్చల్ గణేష్ ఉత్సవాల్లోని భాగంగా  19వ వార్డ్ లో గల ఎస్, ఎస్,ఎస్  యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి గణేష్ ఆగ్మాన్ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. అందులోని భాగంగా కాలనీలోని ప్రజలు యూత్ ను ప్రోత్సహిస్తూ ఆగ్మాన్ ఉత్సవాన్ని విజయవంతం చేశారు. అందులోని భాగంగా కమిటీ మెంబర్స్ వినయ్ కుమార్ డి, వై అభిషేక్, ఏం దినేష్, కే సాయిచరణ్, శ్యాం యాదవ్, వినయ్ రజాక్, బి గణేష్, చిన్ను, చందు, సాయి, విశాల్, హరియాదవ్, అజిస్ పఠాన్, రాహుల్, కాజిమ్, మకేశ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు,

Post a Comment

0 Comments

Ad Code