మంగపేట బస్టాండ్ కు 25 లక్షలు మంజూరు
ములుగు జిల్లా మంగపేట మండల ప్రతినిధి సెప్టెంబర్ 28:
దశాబ్దాలుగా మంగపేట మండల కేంద్రానికి బస్టాండ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మండల ప్రజలు ఇట్టి విషయాన్ని ఈరోజు ములుగు లో జరిగిన మీటింగ్ లో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి బీఆర్ఎస్ పార్టీ వాత్సవయి శ్రీదర్ వర్మ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళగానే తక్షణమే మండపేట మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి 25 లక్షలు నిధులను మంజూరు చేసిన తన్నీరు హరీష్ రావు నిధులను మంజూరు చేసే విధంగా కృషి చేసిన టిఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్ నాగజ్యోతి కి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబుకి తెలియజేశారు మంగపేట మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.

0 Comments