Wanted Reporters

Wanted Reporters

కట్ట మైసమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

 


కట్ట మైసమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

జిన్నారం,వాస్తవ తెలంగాణ న్యూస్:

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పరిధిలో గల అయ్యమ్మ చెరువు శ్రీ కట్ట మైసమ్మ బోనాల జాతరలో ఆదివారం ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code