ఊట్లలో కొనసాగుతున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం
జిన్నారం,వాస్తవ తెలంగాణ న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం జోరుగా కొనసాగుతుంది. గ్రామస్తులు అయ్యప్ప స్వామి భక్తులు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. సేకరించిన విరాళాల ద్వారా ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్నారు.

0 Comments