విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్.
పటాన్‌చెరు, వాస్తవ తెలంగాణ: పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దకంజర్ల గ్రామ వార్డ్ మెంబర్ నరేష్ రెడ్డి గ్రామ పెద్దలు యువత చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ నాయకులు పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు..
0 Comments