ఏడవ వార్డులో బోర్ వాటర్ ప్రారంభం
జిన్నారం,వాస్తవ తెలంగాణ:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు వైయస్సార్ కాలనీలో నీటి ఎద్దడి చర్యలను చేపట్టారు. వార్డులో వేసవిని దృష్టిలో పెట్టుకొని బోరు మోటర్ ను వార్డ్ కౌన్సిలర్ సతీష్ కాలనీ వాసులతో మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు మల్లారెడ్డి, వీరారెడ్డి, ఆనంద్, అది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments