కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్
జిన్నారం,వాస్తవ తెలంగాణ న్యూస్:సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 18 సంవత్సరాలలోపు వారిలో ఇద్దరి కి, పైబడినవారిలో 28 మందికి మొదటి డోసు టీకాలు, 18 సంవత్సరాల లోపు వారిలో 7, పైబడినవారిలో 18 మందికి రెండో డోస్, అదేవిధంగా ముగ్గురికి బూస్టర్ డోస్ కోవిడ్ టీకాలు వేసినట్లు వైద్య అధికారులు తెలిపారు. మొత్తం 58 మంది కి కోవిడ్ టీకాలు వేశారని వైద్య అధికారి రాధిక తెలిపారు.
0 Comments