తూప్రాన్: ఫిబ్రవరి:02(వాస్తవ తెలంగాణ)
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని సిఐ ఆఫీసులో తూప్రాన్ మరియు డివిజన్ జర్నలిస్టులు సి ఐ. శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ తూప్రాన్, మనోహరాబాద్ మండలాలలో సీసీ కెమెరాల మరమ్మతు గంజాయి సప్లై విషయంలో విలేకరులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశోక్ గుప్త, పూర్ణ రాజు గౌడ్, ఆంజనేయులు గౌడ్, ఎం. శ్రీనివాస్, శివ శంకర్ గౌడ్, సందీప్, రవి, చిరంజీవి, నాగేష్ భాస్కర్ గౌడ్, స్వామి, రాజశేఖర్, శివ గౌడ్, నవీన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments