పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందజేసిన జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్
(జిన్నారం, వాస్తవ తెలంగాణ న్యూస్)
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నర్రిగూడా గ్రామానికి చెందిన జిన్నారం స్వామి కూతురి వివాహానికి పుస్తె మెట్టెలు మరియు మాదారం గ్రామానికి మంత్రి కుంట చెందిన మునురి రమేష్ కూతురు వివాహానికి పుస్తె మెట్టెలు వావిలాల గ్రామం ఎర్రోళ్ల స్వరూప కూతురు వివాహానికి పుస్తె మెట్టలు జిన్నారం ఎంపీపీ తన వంతు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాధారం రాజు గౌడ్ మాజీ ఎంపీటీసీ పుట్టి భాస్కర్ కుమార్ సీతారాం వెంకటేష్ నగేష్ రామకృష్ణ వెంకటయ్య యనగండ్ల నరేందర్ కొన్నింటి మహేష్ తోట సంజీవ కంది ఎల్లయ్య పలనాటి భాస్కర్ పోచమ్మల స్వామి తదితరులు పాల్గొన్నారు
0 Comments