Wanted Reporters

Wanted Reporters

ఎర్రోళ్ల శ్రీనివాస్ ని శాలువా తో సమ్మనిచ్చిన:-గజ్వేల్ ప్రేజ్ఞాపూర్ మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి

 *ఎర్రోళ్ల శ్రీనివాస్ ని శాలువా తో సమ్మనిచ్చిన:-గజ్వేల్ ప్రేజ్ఞాపూర్ మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి*

 

గజ్వేల్ వాస్తవ తెలంగాణన్యూస్/డి సెంబర్22



 తెలంగాణ మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ని మర్యాద పూర్వకంగా బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గజ్వెల్ ప్రేజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ Nc. రాజమౌళి  ,   ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కిఉద్దిన్, కౌన్సిలర్స్ రహీమ్, బొగ్గుల చందు, తెరాస నాయకులు పంబాల శివ కుమార్ నాయకులు తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments

Ad Code