యాజమాన్యం ఒత్తిడి కి తోషిభా కంపెనీ కార్మికుడు ఆత్మహత్య
సంగారెడ్డి తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా పటాన్‌చేరు మండలం రుద్రారం తోషిబా పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు ప్రసాద్ గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య, పైస్థాయి ఉద్యోగులు తనను వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో , ప్రసాద్ గౌడ్ సొంతూరు సంగారెడ్డి కార్మికున్ని పొట్టన పెట్టు కున్నా పరిశ్రమ తోషిభా యాజమాన్యం.
ప్రసాద్ గౌడ్ మృతికి తోషిబా యాజమాన్యమే కారణం
చేయని తప్పులు కార్మికుల పై చూపి పబ్బం గడువు కోవడం తోషిబా పరిశ్రమ విధిగా మార్చుకుంది
కార్మికుల జీవితాలతో చెలగాటం పరిశ్రమలు
పరిశ్రమల్లో కార్మికుల వేధింపులు ఆపాలి
కార్మిక రక్షక చట్టాలు కాగితాలకే పరిమితం
ఈ చావులకు డిసిఎల్ సమాధానం చెప్పాలి


0 Comments