Wanted Reporters

Wanted Reporters

సుబ్రహ్మణ్యేశ్వర షష్టి సందర్భంగా ముస్తాబు అవుతున్న ఆలయం

  సుబ్రహ్మణ్యేశ్వర షష్టి సందర్భంగా ముస్తాబు అవుతున్న ఆలయం




వాస్తవ తెలంగాణ ప్రతినిధి నూగురు వెంకటాపురం ములుగు జిల్లా డిసెంబర్ 17

వెంకటాపురం మండలంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో వెలిసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభంకనుది  కావున భక్తులందరూ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి  కళ్యాణమును తిలకించి స్వామివారి ఆశీస్సులు మరియు తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని  అనంతరం అన్నప్రసాద వియోగం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ వారు కోరుతున్నారు ఉన్నారు.

Post a Comment

0 Comments

Ad Code