Wanted Reporters

Wanted Reporters

ఉమ్మడి పుల్కాల్ మండల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంత్రికి ఘన సన్మానం

 

*ఉమ్మడి పుల్కాల్ మండల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంత్రికి ఘన సన్మానం*




చౌట కుర్,వాస్తవ తెలంగాణ న్యూస ప్రతినిధి కృష్ణ కాంత్ రిపోర్టర్:

సంగారెడ్డి జిల్లా పుల్కల్ ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిమ్మ ను ఆదివారం  ఉమ్మడి మండల ప్రెస్ క్లబ్ సభ్యులు మంత్రికి. శాలువా పూలమాలల తో ఘనంగా సన్మానించారు అనంతరం మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తున్న .జర్నలిస్టుల సమస్యలను త్వరలోనే తమ ప్రభుత్వం గుర్తించి గుర్తింపు పొందిన ప్రతి జర్నలిస్టుకు ఇండ్లు .ఇండ్ల స్థలాలు . ఇవ్వడంతోపాటు జర్నలిస్టుల కుటుంబాలకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డులు ప్రత్యేక సంక్షేమ నిధులు కేటాయిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆంజనేయులు ఉపాధ్యక్షులు,అజ్మత్ భాష, కోశాధికారి మున్నూరు మల్లేష్, పటేల్ సభ్యులు శివరత్నం, బోయిని శ్రీనివాస్,మున్వర్ సాధక్,అలీ,దినేష్ నాయక్, సాకెర్,సతీష్,తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code