ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు మహిళా మృతి
సంగారెడ్డి తెలంగాణ సాక్షి న్యూస్:-![]() |
సదాశివపేట మండలంలోని అరూర్ గ్రామ పరిధిలో సదాశివపేట నుండి జహీరాబాద్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. వివరాల్లోకి వెళితే జహీరాబాద్ మండలం బంగ్లా మిర్జాపూర్ గ్రామానికి చెందిన విద్యార్తి .కుమ్మరి సంధ్యవని.(21)తండ్రి కుమ్మరి వెంకటేశం. అనే మహిళ సదాశివపేట నుండి జహీరాబాద్ తన స్వగ్రామానికి వెళుతున్న సమయములో అకస్మాత్తుగా వాళ్ళు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహననికి బస్సు ఢీకొనడంతో మహిళ అక్కడిక్కడే మృతిచెందారు.విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకోని విచారణ చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ అంబారియా. అనంతరం పోస్టుమార్టం నిమిత్తము స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు...

0 Comments