Wanted Reporters

Wanted Reporters

నీలం మధు ముదిరాజ్ యువసేన అద్వర్యం లో --మేడలమ్మ గుడి ఛైర్మన్ సంజీవ రెడ్డి కి సన్మానం

 నీలం మధు ముదిరాజ్ యువసేన అద్వర్యం లో

--మేడలమ్మ గుడి ఛైర్మన్ సంజీవ రెడ్డి కి సన్మానం


గుమ్మడిదల,తెలంగాణ సాక్షి న్యూస్‌:-
మండల నల్లవల్లి శివారులోని మేడలమ్మ  దేవాలయ ఛైర్మన్ సంజీవ రెడ్డి దేవాలయ అభివృద్ధి చాలా బాగా  చేసారని గుమ్మడిదల అధ్యక్షుడు గ్యారాల మల్లేష్ ముదిరాజ్ అన్నారు. జిన్నారం మండల వావిలాల్ పి ఎ సి ఎస్ మాజీ చైర్మన్ ఎంపి మణిక్యరావు ముదిరాజ్ మాట్లాడుతూ అడవి లో వెలసిన దేవిత కు సుందరంగా తయారు చేశారనీ అన్నారు. మేడలమ్మ  దేవత అనుగ్రహముతో వర్షాలు బాగా కురువాలనీ అందరూ బాగా ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిన్నారం మండల్ ముదిరాజ్ సంగం మాజీ అధ్యక్షుడు సుంకరబోయిన మహేష్,  అనంతరం మాజీ ఉప  సర్పంచ్ గోపాల్,నల్లవల్లి మాజీ ఎంపీటీసీ కృష్ణ గౌడ్,  గుమ్మడిదల తుడుం శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ మండల ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు కొరివి రాము, గుమ్మడిదల మండల ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి దోమడుగు చింతల వీరేశ్,  గుమ్మడిదల మండల ఉప అధ్యక్షుడు కానుకంట వెంకటేష్, అన్నారం వార్డ్ దర్గా  శ్రీనివాస్, బొంతపల్లి చక్రపాణి ,  నిరుడి మల్లేష్ అనంతారం యాదిరెడ్డి,  శపి  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code