*కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు*
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఎస్ఐ సంయుజ్జమా ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రధాన చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టారు. లాక్ డౌన్ సమయం లో ఎలాంటి అనుమతులు లేని వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. అకారణంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. డీసీఎం లారీ వాహనాలకు పోలీసులు జరిమానాలు విధించారు.

0 Comments