*తగ్గుముఖం పట్టిన కరోనా కేసలు*
తెలంగాణ సాక్షి సంగారెడ్డి న్యూస్:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మున్సిపాలిటీలో కరోనా టెస్టులు కొనసాగుతున్నాయి. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా ఒకరికి మాత్రమే పాజిటివ్ నిర్ధారణ అయిందని డాక్టర్ రాధిక తెలిపారు.

0 Comments