Wanted Reporters

Wanted Reporters

చెట్లు నాటండి పర్యావరణాన్ని కాపాడండి.. రాష్ట్ర బీజేపీ నాయకురాలు గోదావరి అంజి రెడ్డి

 

*చెట్లు నాటండి పర్యావరణాన్ని కాపాడండి.. బీజేపీ నాయకురాలు గోదావరి రెడ్డి* 



 
                                                                                       

రామచంద్రపురం తెలంగాణ సాక్షి న్యూస్:-                                         .                       

రామచంద్రపురం పట్టణంలో సాయి నగర్ కాలనీ వెల్ఫర్ అసోసియేషన్ అధ్యరంలో లో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీజేపీ మహిళ నాయకురాలు మరియు ఎస్ అర్ ట్రస్ట్ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి విచ్చెసినారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ  చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడండి అని కాలనీ లో చెట్లను పెంచాలని చుచించారు. కాలనీ లో చెట్లను పెంచటం వలన అక్షిజన్ తో పాటు అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమలో కాలనీ గౌరవ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, అధ్యక్షులు పెంటారెడ్డి, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, నారయణ,రమేశ్ గుప్తా, సత్యనారాయణ, మురళి, రాగం బిక్షపతి, మల్లేష్,సునీల్,శేఖర్ గౌడ్, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code