*సభా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు*
మునిపల్లి తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ శివారులో ఈనెల 14 /6 /2021 నాడు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన సందర్భంగా స్థానిక ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ .మరియు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు అలాగే సంగారెడ్డి నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ అజాయ్ కుమార్.మునిపల్లి ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్ తదితరులు అధికారులు మంత్రి హాజరయ్యే సభ స్థలాన్ని పర్యవేక్షించారు ఇట్టి కార్యక్రమంలో మండల తెరెసా యుత్ లిడార్ ఆనంద్ .అఫ్సర్ .గోరేమియా. టిఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు....

0 Comments