Wanted Reporters

Wanted Reporters

పేదలకు అండగా ఎస్ ఆర్ ట్రస్ట్ - ట్రస్ట్ చైర్పర్సన్ గోదావరి అంజి రెడ్డి


రామచంద్రాపురం,తెలంగాణ సాక్షి న్యూస్:-

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణానికి చెందిన కృష్ణవేణి మాణిక్యం దంపతుల కూతురు వివాహానికి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు గోదావరి అంజిరెడ్డి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా గత 20 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రస్ట్ పేదలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, బిక్షపతి, శేఖర్ గౌడ్, నరసింహ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code