గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల వ్యాప్తంగా అత్యవసర సమయాల్లో క్షతగాత్రులకు వైద్య సహాయాన్ని అందిస్తున్న మైత్రి ఫౌండేషన్ అంబులెన్స్ మే నెలలో మొత్తం నమోదు అయిన కేసుల వివరాలను ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మే నెలలో 12 కేసులు నమోదవగా అందులో డెలివరీ కేసు 1, యాక్సిడెంట్ కేసులు 7, అనారోగ్యానికి సంబంధించిన కేసులు 4 చొప్పున నమోదయినట్లు ఆయన వెల్లడించారు.

0 Comments