హరిత హారంలో భాగంగా మొక్కల పంపిణీ
గుమ్మడిదల, తెలంగాణ సాక్షి న్యూస్:
గుమ్మడిదల మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమం లో భాగంగా ఇంటింటికి హోమ్ స్టేడ్ మొక్కలను గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జెడ్పిటిసి కుమార్ గౌడ్, ఎంపీడీవో చంద్రశేఖర్, తాసిల్దార్ సుజాత,ఎంపీవో దయాకర్ రావు, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ గౌడ్, మహిళా సంఘం సీసీ వరలక్ష్మి, వి వో ఏ బుచ్చమ్మ, వార్డు సభ్యులు సత్యనారాయణ,ఆంజనేయులు, రాము, మహిళలు, తదితరులు ఇంటింటికి వెళ్లి వివిధ రకాల మొక్కలు అందజేశారు.

0 Comments