Wanted Reporters

Wanted Reporters

*అంతర్జాతీయ స్పోర్ట్స్ డే సందర్భంగా అంబేద్కర్ స్టేడియంలో క్రీడలు*

 *అంతర్జాతీయ స్పోర్ట్స్ డే సందర్భంగా అంబేద్కర్ స్టేడియంలో క్రీడలు* 

సంగారెడ్డి తెలంగాణ సాక్షి న్యూస్:-


*జ్యోతిని వెలిగించి క్రీడలు ప్రారంభించిన డీఎస్పీ బాలాజీ*

సంగారెడ్డి: అంతర్జాతీయ క్రీడల దినోత్సవ ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ స్టేడియంలో సంగారెడ్డి పట్టణం డిఎస్పి బాలాజీ క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ సెక్రెటరీ చంద్రశేఖర్ జిమ్నాస్టిక్ సెక్రెటరీ వెంకటేశం హరికిషన్ జిమ్నాస్టిక్ కోచ్ దేవిక ఫుట్బాల్ సీనియర్ ప్లేయర్ ఆది క్రికెట్ కోచ్ మరియు క్రీడాకారులు  ఫాల్గొన్నారు వీరికి  జిల్లా యువత మరియు క్రీడల అధికారి ఎండి జవీద్ అలీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0 Comments

Ad Code