Wanted Reporters

Wanted Reporters

సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

 సీఎం సహాయ నిధి చెక్కును  అందజేసిన   మెదక్   ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి... 


తూప్రాన్ తెలంగాణ సాక్షి న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ స్థానికుడు కందుకూరి  వీరేష్ చారి  కి  స్థానిక మాజీ ఎంపిటిసి అబోత్ సరిత  వెంకటేష్ యాదవ్ చొరవతో మెదక్ ఎంపీ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి  చేతుల మీదుగా 60,000  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ గడ అధికారి ముత్యంరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code