Wanted Reporters

Wanted Reporters

వీరభద్ర నగర్ లో సిసి రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

 


గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరభద్ర నగర్ లో స్థానిక ప్రజా ప్రతినిధులు సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నాగేందర్ గౌడ్, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రప్ప, విజయ భాస్కర్ రెడ్డి, గ్యారాల మల్లేష్, చక్రపాణి,గోపాల్ , వార్డు సభ్యులు నాయకులు స్థానికులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code