Wanted Reporters

Wanted Reporters

గుమ్మడిదల పి హెచ్ సి లో సూపర్ స్ర్పేడర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్

 



గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-       
                  

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల  కేంద్రంలో గల పీహెచ్సీలో ప్రభుత్వం గుర్తించిన సూపర్  స్ర్పేడర్లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమం  రెవెన్యూ అధికారులు, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో జర్నలిస్టులు, రేషన్ డీలర్, ఎల్పిజి గ్యాస్ వర్కర్లు, పెట్రోల్ బంకు వర్కర్లు, తదితర సూపర్ స్పైడర్ లకు వాక్సినేషన్ టీకాలు ఇచ్చారు. కరోనా బారిన పడకుండా, జనాల మధ్య తిరిగే, పనిచేసే సూపర్ స్పైడర్ లాగా గుర్తించి టీకాలు అందించామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పి హెచ్ సి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కేంద్రంలో భౌతికదూరం ప్రతి ఒక్కరూ పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని,  తప్పనిసరిగా చేసుకోవాలని అని అన్నారు. టీకాల కార్యక్రమాన్ని , గుమ్మడిదల ఎమ్మార్వో సుజాత, జిన్నారం ఎమ్మార్వో దశరథ్, ఎస్ఐ విజయ్ కృష్ణ పరిశీలించారు.

Post a Comment

0 Comments

Ad Code