Wanted Reporters

Wanted Reporters

జర్నలిస్టుల వ్యాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించిన సి.ఎస్ సోమేశ్ కుమార్, అక్రెడిటేషన్/ ID కార్డ్ ఉన్న జర్నలిస్టులందరికీ వాక్సినేషన్

                               


తెలంగాణ సాక్షి న్యూస్
                             

హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రెటరీ ఎస్.ఎం.రిజివి, హెల్త్ డైరెక్టర్ గడల రమేష్, హైద్రాబాద్ కలెక్టర్ శ్వేతా మొహంతి, TEMJU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్. అక్రెడిటేషన్ కార్డ్ ఉంటేనే వ్యాక్సిన్ వేస్తామని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అంటే, ఐడెంటిటీ కార్డు ఉన్నా జర్నలిస్టులు అందరికీ వాక్సినేషన్ వెయ్యాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంకి చెప్పి వెంటనే అందరికీ వాక్సినేషన్ వేసేలా చర్యలు తీసుకున్న TEMJU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్. ఈ సందర్బంగా జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వాక్సినేషన్ అందించాలని సి.ఎస్ సోమేశ్ కుమార్ ను కోరిన తెంజు ప్రధాన కార్యదర్శి రమణ కుమార్. నెక్ట్స్ ఫేస్ లో జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వాక్సినేషన్ అందిస్తామని తెలిపిన సి.ఎస్ సోమేశ్ కుమార్ గారు

Post a Comment

0 Comments

Ad Code