గుర్తు తెలియని వ్యక్తిని ఆస్పత్రి లో చేర్చిన ఎస్ఐ విజయ్ కృష్ణ
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
గుమ్మడిదల మండలం బొంతపల్లి ప్రధాన రహదారి పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని గమనించిన స్థానికులు గుమ్మడిదల ఎస్ఐ విజయ కృష్ణ కు సమాచారం ఇవ్వగా మైత్రీ ఫౌండేషన్ అంబులెన్స్ సహాయంతో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అని వైద్యులు తెలిపారని తెలియజేశారు


0 Comments