పటాన్ చెరు తెలంగాణ సాక్షి న్యూస్
పటాన్చెరు మండల పరిధిలోని బచ్చుగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్లన్న స్వామి దేవాలయ భూమి పూజలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, నూతన ఆలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.

0 Comments