పటాన్ చెరు తెలంగాణ సాక్షి న్యూస్
జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో రాబోయే వర్షాకాలం కోసం ఏర్పాటు చేసిన మూడు అత్యవసర బృందాలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లకు ఒక్కో బృందాన్ని కేటాయించినట్లు తెలిపారు. ప్రతి బృందంలో ఒక ఆటో, విపత్తు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు.

0 Comments