వలిగొండ తెలంగాణ సాక్షి న్యూస్:-
యాదాద్రి భువనగిరి జిల్లా సాక్షి టీవీ ఛానల్ రిపోర్టర్ శనాకొండ గిరిబాబు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది వివరాల్లోకెళ్తే వలిగొండ మండల కేంద్రానికి చెందిన గిరిబాబు యాదాద్రి భువనగిరి జిల్లా సాక్షి టీవీ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు ఆయనకు 10 రోజుల కింద కరోనా వైరస్ రావడంతో బీబీనగర్ నిమ్స్ లో చికిత్స పొందుతుండగా షుగర్ లెవెల్ ఎక్కువ పెరగడంతో హైదరాబాద్ నాగోల్ లోని సుప్రజా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు ఆయన స్వగ్రామమైన వలిగొండలో ఆదివారం అంతక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వలిగొండ గ్రామ ప్రజలు యూత్ నాయకులు స్నేహితులు సహచర రిపోర్టర్ లు తదితరులు పాల్గొన్నారు

0 Comments