మైత్రీ ఫౌండేషన్ అంబులెన్స్ నిర్వహణకు 5000 ఆర్థిక సహాయం చేసిన గుమ్మడిదల ఎస్. ఐ. విజయ కృష్ణ
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
గుమ్మడిదల మండలంలో ఉచిత అంబులెన్స్ సేవలు అందిస్తున్న మైత్రీ ఫౌండేషన్ కు గుమ్మడిదల ఎస్. ఐ.విజయ కృష్ణ ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.
ఎస్. ఐ. విజయ కృష్ణ మాట్లాడుతూమండలంలో ఎక్కడ యాక్సిడెంట్ అయిన మైత్రీ ఫౌండేషన్ అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది అని ఈ అంబులెన్స్ నిర్వహణలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయకుమార్,హెడ్ కానిస్టేబుల్ కరీం,రైటర్ సికిందర్,మహిళ కానిస్టేబులు పాల్గోన్నారు.

0 Comments