నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మేయర్ శ్రీమతి కొలన్ నీలా గోపాల్ రెడ్డి
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మేయర్ శ్రీమతి కొలన్ నీలా గోపాల్ రెడ్డి
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మేయర్ శ్రీమతి కొలన్ నీలా గోపాల్ రెడ్డి ,కమిషనర్ గోపి ఐఏఎస్ అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులు,పెండింగ్ దశ లో ఉన్న పలు నిర్మాణాభివృద్ది పనులు, వంటి కీలక అంశాలను ఇరిగేషన్ విభాగం అధికారులతో,రెవెన్యూ అధికారులతో,టౌన్ ప్లానింగ్ అధికారులతో,సంబంధిత కాంట్రాక్టర్లతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులను నిర్ణీత సమయానికి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో గౌరవ కార్పొరేటర్లు,రెవెన్యూ,ఇరిగేషన్ విభాగాల అధికారులు,NMC ఆయా విభాగాల అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


0 Comments