సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటు.హక్కును వినియోగించుకున్న మంత్రి హరీష్ రావు.
సిద్దిపేట్ తెలంగాణ సాక్షి న్యూస్:-
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23 వ వార్డులోని 69 బూత్ నెంబర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి హరీష్ రావు.
- మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ...
- కోవిడ్ నిబంధనలకు లోబడే ఓటింగ్ జరుగుతుంది.
- కోవిడ్ ను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచడం జరిగింది.
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.
- ప్రజాస్వామ్య పరిరక్షణకు తప్పకుండా ఓటు వేయాలి.
- ఓటింగ్ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది.
- అభివృద్దికి పట్టం కట్టి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి అభ్యర్థులను ఎన్నుకోండి.
- సెలవు ప్రకటించినందున ఎవరూ ఇండ్లలో ఉండకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి

0 Comments