హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు పట్టణంలోని సరాయి హనుమాన్ మందిరంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జయంతి వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు.

0 Comments