Wanted Reporters

Wanted Reporters

బోధపురం చర్చి లో* నూతన సంవత్సర వేడుకలు


 వాస్తవ తెలంగాణ ప్రతినిధి నూగురు వెంకటాపురం జనవరి 1


ములుగు జిల్లా, వెంకటాపురం మండలంలోని బోధపురం గ్రామంలో ఉన్నటువంటి ఏసు క్రీస్తు ప్రార్ధన మందిరంలో, నూతన సంవత్సర వేడుకలు పాస్టర్ కర్ని లూకా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ లుక మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని 2023 సంవత్సరంలో దేవుడు కాపాడి మంచి ఆరోగ్యం ఆ విషయం ఇచ్చారని  2024 సంవత్సరంలో యేసుక్రీస్తు దీవెనలు ఉండాలని రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు మండ ప్రజలను దేవుని యొక్క దీవెనలు ఉండాలని వారి సందేశం ఇచ్చారు అనంతరం నూతన సంవత్సర కేకు కట్ చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ,పాస్టర్ లూకా, సంఘ పెద్దలు ఇస్సాకు దానియేలు నరేష్ మహిళలు, పిల్లలు, గ్రామ పెద్దలు, అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Post a Comment

0 Comments

Ad Code