వాస్తవ తెలంగాణ సంగారెడ్డి న్యూస్: పోలీసు శాఖలో వివిధ భాగాలు పనిచేసే సిబ్బంది అలసత్వం చూపద్దని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో విభాగాల సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ఎవరికి కేటాయించిన పనిని వారు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కంప్యూటర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పారు. సమావేశంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments