సంగారెడ్డి వాస్తవ తెలంగాణ న్యూస్: సంగారెడ్డి లోని 31 వ వార్డులో మాజీ సి డి సి చైర్మన్ విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ కు మద్దతుగా. ఆదివారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. మంత్రి హరీష్ రావు సహకారంతో చింత ప్రభాకర్ కృషితో సంగారెడ్డి పట్టణం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడు పెద్దలు పార్టీ నాయకులు పాల్గొన్నారు

0 Comments