మున్సిపల్ పరిధిలో సతీష్ చారి ఇంటింటి ప్రచారం
తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ :
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో 10వ వార్డు పరిధిలో తూప్రాన్ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు సతీష్ చారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేసి నాయకత్వమును వహించి గడిచిన 10 సంవత్సరాల పరిపాలన విధానంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను గజ్వేల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించి రుణం తీర్చుకోవాలని వారి సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments