Wanted Reporters

Wanted Reporters

*గోల్డ్ మెడల్ సాధించిన డబిల్ పూర్ కరాటే విద్యార్థులు

 *గోల్డ్ మెడల్ సాధించిన డబిల్ పూర్ కరాటే విద్యార్థులు*


*అభినందనలు తెలియజేసిన డబిల్ పూర్ గ్రామ సర్పంచ్ గీత భాగ్యరెడ్డి*



మేడ్చల్ వాస్తవ తెలంగాణ.


ఇటీవల కరీంనగర్ లో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ 2023 లో మేడ్చల్ మండలం డబిల్ గ్రామానికి చెందిన కరాటే విద్యార్థులు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రోంజ్ మెడల్ సాధించారు. డబిల్ పూర్ గ్రామానికి చెందిన విద్యార్థులలో ఐదుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్, ఇద్దరు విద్యార్థులు సిల్వర్, మెడల్ 5 మంది విద్యార్థులు బ్రోంజ్ మెడల్ అందుకున్నారు. అవార్డులు అందుకున్న విద్యార్థులను, కరాటే మాస్టర్ శ్రీనివాస్, దేవరాజ్, పృథ్వీరాజ్, నాయిం, శ్రీకాంత్, శ్రీనాథ్ లను స్థానిక సర్పంచ్ గీతా భాగ్యరెడ్డి, ఉప సర్పంచ్ సత్యనారాయణ, జిల్లా కోఆప్షన్ గౌస్, నాయకులు భాగ్యరెడ్డి, శ్రీరామ్ రెడ్డి, దామోదర్ రెడ్డి అభినందించారు. కరాటే లో మున్ముందు పై స్థాయికి వెళ్లేందుకు తమ సహకారం ఉంటుందని వారు తెలిపారు.

Post a Comment

0 Comments

Ad Code