"ఇసుక రాంపే ముద్దు రోడ్లు మాకు వొద్దు.?అనుకున్నట్లు ప్రవర్తిస్తున్న అధికారులు.?
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం వై జంక్షన్ నుంచి దాదాపు 20 కిలోమీటర్లు వరకు రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది దీనికి కారణం :- ఇసుక లారీలు ఇష్ట సరంగా మిత్తిమీరిన వేగంతో వెళ్ళుతున్నారు రోడ్లు కూడా ఒక్క లారీ వెళ్లిన సరే పెచ్చులు గా లేస్తున్న రోడ్డులు మెరుగైన సమగ్రీ వెయ్యకపోడామే దీనికి కారణం, ద్వీ చెక్రా వాహనాలు మరియు ఆటో లో ప్రయాణికులు చాలా ఇబ్బంది కి గురి అవుతున్నారు, ఇలాంటి మార్గం నుండి వెళ్లాలంటే భయం తో వానికి పొత్తున్నారు అత్యవసర సమయం లో ఈ మార్గం నుండి వెళ్లలేని పరిస్థితి, ప్రగాళ్లపల్లి గ్రామ మలుపు లో ప్రమాదకరం గా మారిన రోడ్ పట్టించు కొని అధికారులు, ఎలక్షన్ సమయం లో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి పదవిలోకి వచ్చక చేతులు దులుపు కుంటున్నారు, గత 7 నెలలు గా ఇదే పరిస్థితి ఉంధి, రోడ్లని మరమ్మతులు చేయాలనీ ఇబంది పడుతున్న ప్రజలు కారుతున్నారు లేకపోతే తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటుంది అని చెపుతున్నారు రోడ్ల మీదుగా వెళ్లే వాహనా లను అడ్డుకుంటామని తెలియ జేశారు.


0 Comments