*ఎమ్మెల్యే చందర్ ను కలిసిన బీ.ఆర్.ఎస్. ఎన్నికల ఇన్చార్జి నారదాసు.లక్ష్మణరావు*
రామగుండం,వాస్తవ తెలంగాణ న్యూస్,బిఆర్ఎస్ పార్టీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు శనివారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి.చందర్ కలిసారు.ఎమ్మెల్యే చందర్ ఆయనను ఆత్మీయంగా స్వాగతించి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, బిఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు..

0 Comments