**దామోదర్ ను ఓడించే సత్త ఎవరికి లేదు శ్రీకాంత్ గౌడ్.
పుల్కల్ వాస్తవ తెలంగాణ న్యూస్:: అందోల్ లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహను ఓడించే సత్తా ఏ పార్టీకి ఏ వ్యక్తికి లేదని పుల్కల్ మండల్ యువజన సంఘాల నాయకుడు శ్రీకాంత్ గౌడ్ తెలిపారు .పుల్కల్ లోని ఓ ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిన కొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసం పబ్బం గడుపుకునేందుకు బీఎస్పీ అభ్యర్థి ముప్పారం ప్రకాష్ ను ఆందోళన పోటీ చేయాలని పని కట్టుకొని తీసుకువచ్చారని ఎద్దేవ చేశారు. ఆదివారం జరిగిన సభ పెయిన్ కావడంతో బిఎస్పి బి ఆర్ ఎస్ .లు పునరాలోచనలో పడినట్లు తెలుస్తుందన్నారు. ఆందోల్ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన దామోదర్ రాజనర్సింహను డీ కొట్టడం ప్రతిపక్షాలకు ఆషామాషీ కాదని ఆ విషయం బీఎస్పీ బి ఆర్ ఎస్ అభ్యర్థులకు అర్థం అయిందన్నారు. అందోల్ ను అందంగా తీర్చిదిద్దిన ఘనుడు దామోదరుడని ప్రతిపక్షాలకు అర్థం అయిందన్నారు. అందోల్ ను తీర్చిదిద్దిన దామోదర్ రాజనర్సింహ కు ఇక్కడి ప్రజలు అండగా నిలుస్తుండగా ఎవరు ఊహించని జెఎన్టియు .సింగూర్ కెనాల్ మిషన్ భగీరథ అభివృద్ధి పనులను చేసిన ఘనుడు దామోదరుడని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. దామోదర్ ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని ప్రతి కార్యకర్తకు కాపాడాన్ని బిజెపి .టిఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలన్నారు. కులాల మతాల పేరిట ఇక్కడ ఓట్లు పడవని దీనిని దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ బిజెపి అభ్యర్థులు రాజకీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఆందోల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మాడల్ గా తీర్చిదిద్దిన ఘనుడు దామోదరుడని ప్రజలు అండగా నిలిచి ఆదరిస్తారని పుల్కల్ మండల్ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ వివరించారు.

0 Comments