బిఆర్ఎస్ చేవెళ్ల ఎన్నికల ఇన్చార్జిగా పట్లోళ్ల కార్తిక్ రెడ్డి
శంకర్పల్లి వాస్తవ తెలంగాణ న్యూస్;
బిఆర్ఎస్ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డికి బిఆర్ఎస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది ఇప్పటివరకు ఇన్చార్జిగా చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కొనసాగారు ఎమ్మెల్యే కాలే యాదయ్య గెలుపు కొరకు పార్టీ అధిష్టానం పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని నియమించడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

0 Comments