*స్వచ్ఛంద సుందరంగా నందిగామ నర్సరీ*
నిజాంపేట వాస్తవ తెలంగాణ న్యూస్
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా హరితహారం నర్సరీ మొక్కల పెంపక కేంద్రంలో గత సంవత్సరం 10,0000 మొక్కలను నాటడం జరిగిందని గ్రామ కార్యదర్శి ఆరిఫ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో జామ,మునగ,పాపయ,దానిమ్మ లాంటి మొక్కలను నర్సరీలో కాపాడుకోవడం జరుగుతుందన్నారు.దీనికి సహకరించిన వార్డు సభ్యులు, సర్పంచ్, వచర్లు ఇంతగానో సహకరించాలని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామానికీ అవార్డ్ కూడా వచ్చిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో పలువురు గ్రామస్థులు పాల్గోన్నారు.

0 Comments