Wanted Reporters

Wanted Reporters

సేవ అవార్డు అందుకున్న (నూగూరు) వెంకటాపురం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ స్వచ్ఛంద

అందరూ సేవా భావం కలిగి ఉండాలి ఎటునాగారం CI మండల రాజు



సేవ అవార్డు అందుకున్న (నూగూరు) వెంకటాపురం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ స్వచ్ఛంద.

వాస్తవ తెలంగాణ ప్రతినిధి నూగురు వెంకటాపురం

ఎటునాగారం బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని సేవలు చేస్తున్న కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలను గుర్తించి  ఎటునాగారం బ్లడ్ డోనర్స్ అధ్యక్షుడు సయ్యద్ వహీద్ ఆధ్వర్యంలో ఎటునాగారంలోని ZPHS స్కూల్లో ఎన్నుకోబడ్డ సంస్థలను సిఐ రాజు చేతుల మీదుగా సత్కరించే ఉత్తమ సేవా అవార్డు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ రాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా అనేక మందికి రక్తదానం చేస్తూ చేపిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని మున్మందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని అన్నివేళలా ఎప్పుడు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమానికి మరో జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు

Post a Comment

0 Comments

Ad Code