రామాయపల్లిలో బతుకమ్మా చీరలు పంపిణీ
మనోహరాబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి గ్రామంలో సర్పంచ్ పార్వతి మల్లేష్, ఉప సర్పంచ్ జక్కుల వెంకటేష్, మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ పోకల్ కార్ రతన్ లాల్, పాలక వర్గం సభ్యులతో కలిసి గ్రామానికి 32 మంది లబ్ధిదారులకు గృహ లక్ష్మి పట్టల ప్రొసీడింగ్ పట్టాలు , బతుకమ్మా చీరల పంపిణీ,యువతకు వాలీబాల్ టీ షర్ట్స్ అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులు పేరు ఉన్నవారికి చీరలు పంపిణీ చేస్తామని తీసుకునే వారు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకువచ్చి బతుకమ్మ చీరలు తీసుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ప్రభాకర్ రెడ్డి , సర్పంచ్ పార్వతి మల్లేష్, ఉప సర్పంచ్ జక్కుల వెంకటేష్, మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ పోకల్ కార్ రతన్ లాల్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్, ఎండి ఆసిఫ్, నాగరాజ్, భాస్కర్ గౌడ్, లక్ష్మణ్, సత్కూరి సాయిరాం,

0 Comments