Wanted Reporters

Wanted Reporters

సర్పంచ్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

 



బతుకమ్మ మన ఇంటి ఆడబిడ్డ: జెడ్పీ చైర్మన్ హేమలత

వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ :  మనోహరబాద్ మండల కేంద్రం లో 

మహిళలు భక్తి శ్రద్ధతాలతో పలు రకాల పూలతో మనోహరబాద్ గ్రామంలో బతుకమ్మ వేడుకలు  రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కేసిఆర్ సేవదలం కన్వీనర్ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మహిపాల్ రెడ్డి  మాట్లాడుతూ బతుకమ్మలను ముస్తాబు చేసి ఆట పాటలతో బతుకమ్మ ను పూజించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణలోనే ఇంత గొప్ప సంస్కృతి ఉండడం మాన అందరి అదృష్టమని గ్రామంలోని ప్రతి ఒక్కరి కి అర్థమయ్యే రీతిలో కోలాటాలు విన్యాసాలు చేస్తూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారన్నారు. సర్పంచ్  ఆధ్వర్యంలోనీ  బతుకమ్మ పండుగను ఘనంగా మహిళలు రంగురంగుల పువ్వులతో మహిళలు బతుకమ్మలను అందంగా అలంకరించి బతుకమ్మలు పేర్చి ఆటపాటలు ఆడారు సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బతుకమ్మ పండగ జరుపుకున్నారనీ తెలిపారు ,ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లత వెంకట్ గౌడ్,నాయకులు గ్రామ పాలక వర్గం సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code